2019 చివరిలో చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, 2020లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, ప్రపంచ దేశాలను వణికించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచింది. మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఓ ట్విట్టర్ యూజర్ కరోనా వ్యాక్సిన్ వాడకం తగ్గుతోందని, కొన్ని దేశాలు దీనిని ఉపయోగించడం మానేశాయని వ్యాఖ్యానించారు. దీనిపై తన అధికారిక X ఖాతాలో దీనిపై.. ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. టీకాలు, బూస్టర్‌లను పొందమని ప్రజలను బలవంతం చేయడం సరికాదన్నారు.