ఒమిక్రాన్ వ్యాధిగ్రస్తుల్లో కొత్త లక్షణాలు, ఏంటవి?

బుధవారం, 15 డిశెంబరు 2021 (21:20 IST)
ఒమిక్రాన్ వ్యాధిగ్రస్తుల్లో కొత్త లక్షణాలు కనబడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ అన్బెన్ వెల్లడించారు. ఒమిక్రాన్ వ్యాధిగ్రస్తుల్లో ఈ క్రింద లక్షణాలు కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
 
1. విపరీతమైన చమటలు
2. పడుకున్న మంచం తడిసిపోవచ్చు
3. రాత్రివేళల్లో ఎక్కువగా చమటలు
4. వళ్లు నొప్పులు బాధిస్తాయి
5. పొడిదగ్గు లక్షణాలుంటాయి
6. జ్వరం, కండరాల నొప్పులు వుండొచ్చు
7. కొందరిలో గొంతు నొప్పికి బదులు వాపు
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు