వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు తొలి షాక్ తగిలింది. గతంలో బిగ్ బాష్ లీగ్‌లో యాంకర్ వద్ద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాజాగా బ్రిటిష్ జర్నలిస్టు చార్లలొట్కు ఇంటర్వ్యూ ఇస్తూ డబుల్ మీనింగ్ డైలాగులతో దుమారం రేపిన క్రిస్ గేల్‌ను మెల్ బోర్న్ రెనిగేడ్స్ వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టును పునరిద్ధరించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.