పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ పోషించనున్నాడు. బాలీవుడ్‌లో అనుజా చౌహాన్ నవల ఆధారంగా జో యా ఫ్యాక్టర్ అనే చిత్రం తెరకెక్కుతోంది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఓ రాజ్‌పుత్ యువతి విధుల్లో భాగంగా ఓసారి టీమిండియాను కలుసుకుంటుంది.