అయితే తాము విజయం కోసం ప్రయత్నం చేశాం కానీ ఇంత సులభంగా గెలుస్తామని అనుకోలేదని, ఇండియాను ఇండియాలో ఓడించడం సవాల్ అవుతుందని భావించామని, కానీ పిచ్ వల్లే తాము గెలవగలిగామన్నాడు. పిచ్ సహకారం వల్లే గెలిచామని స్పష్టం చేశాడు.
అయితే చెన్నై టెస్టు అనంతరం బీసీసీఐతోపాటు పిచ్ క్యురేటర్, కెప్టెన్ కోహ్లిపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ చాలామంది మాత్రం పిచ్ క్యురేటర్‌నే విమర్శించారు. అత్యంత చెత్త పిచ్‌ను తయారు చేశారంటూ కామెంట్లు చేశారు.