వివరాల్లోకి వెళితే.. అతను చాలా అదృష్టవంతుడని.. దేవుడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడని షమీ తెలిపాడు. అతని కారు నైనిటాల్ సమీపంలోని కొండ రహదారి నుండి తన కారుకు ఎదురుగా పడిపోయింది. అతడిని చాలా సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.