ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మిస్టర్ కూల్‌గా ఉండి.. నేటితరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు ధోనీ. అలాంటి ధోనీపై ఓ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీ వల్లే తన కెరీర్ నాశనం అయిందని విమర్శించాడు. ధోనీ తనకు అవకాశాలు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు తన కెరీర్ మరోలా ఉండేదని వాపోయాడు.