హార్దిక్, నటాషాల జంట లవ్ స్టోరీకి శుభం కార్డు పడనుందా?

బుధవారం, 30 అక్టోబరు 2019 (11:00 IST)
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సినీ నటి నటాషాల జంట లవ్ స్టోరీకి త్వరలోనే శుభంకార్డు పడనుంది. మొన్న దీపావళి వేడుకల వేళ, హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా, ఆయన భార్య సంఖూరీ ఏర్పాటు చేసిన వేడుకలకు నటాషా కూడా హాజరైంది. వీరిద్దరికి పెళ్లికి ఇంటి పెద్దలు కూడా అంగీకరించినట్లు సమాచారం. 
 
ఇకపోతే.. వెన్నెముకకు ఆపరేషన్ చేయించుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హార్దిక్, సోషల్ మీడియా తన ప్రేయసి నటాషా స్టాన్ కోవిచ్ గేలిచేలా, ప్రతి ఒక్కరూ ఓట్ చేయాలని కోరాడు. తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, అభిమానుల ఓట్లు ఇప్పుడు ఆమెకెంతో కీలకమని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు