తాలిబన్లను క్రికెట్ అంటే ఎంతో ఇష్టం : షాహిద్ ఆఫ్రిది

మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:59 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ప్రశంసల వర్షం కురిపించారు. పైగా, తాలిబన్ల పాలన కూడా భేషుగ్గా ఉందంటూ కితాబిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'తాలిబాన్లు చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. వారు మహిళలను కూడా స్వేచ్ఛగా పని చేయడానికి అనుమతిస్తున్నారు. పైగా, తాలిబాన్‌ పాలకులకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని తాను గట్టిగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు