ఈ టీ20 సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ 23న నాగ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ 25న హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డేల్లో వార్నర్ వరుసగా 57, 13 చొప్పున పరుగులు చేశారు.
కాగా, భారత్ టీ20 సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో... జట్టు సభ్యులు వీరే...
ఆస్టన్ అగర్, పాట్ కమిన్సన్, టిమ్ డేవిడ్, అరోన్ ఫించ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిష్, మిచెల్ మార్ష్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డసన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినెస్, మ్యాథ్యువేడ్, కేమరన్ గ్రీన్, ఆడం జంపా.