ఈ మధ్యే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోలేదని ఒకరికి రూ.23,000 చలాన్ వేసిన సంగతి తెలిసిందే. దాంతో విరాట్ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా భారీగా డబ్బులు ఇచ్చుకున్నాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా సైటరికల్ కామెంట్స్‌తో కోహ్లీ అర్ధనగ్న ఫోటోను వైరల్ చేస్తున్నారు.