తదనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో మొదలెట్టారు. కానీ శిఖర్ ధావన్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడ బంతులు విసిరాడు. ఆ ఓవర్‌లో చివరి బంతిని ఎదుర్కొన్న శిఖర్ ధావన్.. బ్యాట్ విరిగిపోయింది. రబాడా బంతికి బ్యాట్ ముక్కలైంది.