సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఓ యువకుడు ఓ యువతి ఇద్దరూ ముద్దుల్లో మునిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. బస్టాపులో ప్రయాణికులు వుండగా వారి వెనకవైపుకి వచ్చి యువతిని తనకు ముద్దు ఇవ్వాలంటూ అతడు ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె భయపడుతుండగానే రెండుసార్లు ముద్దు పెట్టేసాడు. ఆ తర్వాత తిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు.