హర్యానా రాష్ట్రంలో ఓ ఆవుపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. సోనీపట్ జిల్లాలోని లివాస్పూర్ అనే గ్రామంలో ఈ హేయమైన నేరం జరిగింది. దీనికి పాల్పడిన యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా గుర్తించారు.
ఈ యువకుడు ఆవుపై లైంగికదాడికి పాల్పడుతుండగా, స్థానికులు గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.