బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 15, 2025
ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని అడిగినందుకు కత్తితో దాడి
విజయవాడ వెల్కమ్ హోటల్ లో ఘటన
శనివారం రాత్రి వెల్కమ్ హోటల్ కు టిఫిన్ కోసం వెళ్లి ఉప్మా దోశ ఆర్డర్ చేసిన అబ్దుల్ కరీం
ఉప్మా దోశకు బదులు ప్లెయిన్ దోశ పార్శిల్ ఇచ్చిన హోటల్ సిబ్బంది… pic.twitter.com/Qv0XoKKBwR