భర్తకు దూరమైన వదిన వరుసయ్యే మహిళతో మరిది (యువకుడు) అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నాలుగేళ్లపాటు ఈ తంతు సాగింది. ఈ క్రమంలో ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వివాహం చేసుకోమని మహిళ ఒత్తిడి చేయగా, ఆ యుకుడు అందుకు నిరాకరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆ తర్వాత క్రమం తప్పకుండా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఆ మహిళ గర్భందాల్చి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయగా అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.