భార్యకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసి అసభ్యకరంగా కామెంట్స్ చేయసాగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పుట్టింటికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫినాయిల్ సేవించి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. భీంరాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.