భర్తను బ్యాటుతో ఉతికేస్తుంది. ఆమె నుంచి రక్షణ కావాలని భర్త కోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు సాక్ష్యం చూపించడానికి గాను ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాడు. వాటి ఫుటేజీలను సమర్పించాడు. వాటిని పరిశీలించిన కోర్టు... బాధితుడికి రక్షణ కల్పించాలని ఆదేశించింది.In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife.
— IANS (@ians_india) May 25, 2022
According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw