బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్రొకోలి విటమిన్ బి5, సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియన్స్‌ను కలిగి ఉంటుంది. బ్రొకోలీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. ఇటువంటి బ్రొకోలీతో ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.
అల్లం, వెల్లుల్లి తరుగు - 1 స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - అర కప్పు