ధనిష్ట నాలుగో పాదములో జన్మించిన జాతకులైతే..!?

FILE
ధనిష్ట నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులైతే.. పుట్టిన రెండు సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 2 సంవత్సరముల వయస్సు నుంచి 20 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.

అలాగే ధనిష్ట నాలుగో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన 20 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో మధ్య వేలుకు ధరించగలరు. 20 సంవత్సరముల నుంచి 36 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారముతో చూపుడు వ్రేలుకు ధరించగలరు.

36 నుంచి 55 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున నీలంను వెండితో మధ్యవేలుకు ధరించగలరు. 55-72 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వేలుకు ధరించగలరు.

72 నుంచి 79 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వేలుకు ధరించగలు. అలాగే 79 సంవత్సరముల నుంచి 99 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రాన్ని బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి