ఇవి మీకు తెలుసా పిల్లలూ..?!

ప్రశ్నలు :

1. గోల్డెన్ పీకాక్ అవార్డును ఎవరికి ఇస్తారు?

2. "ల్యాండ్ ఆఫ్ టైగర్" అని పేరు పొందిన ప్రాంతం ఏది?

3. మన దేశపు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పేరేంటి?

4. ఇటీవల వార్తల్లోకి వచ్చిన "యాంటికిరియమ్ అక్షనీర్స్" వేలం శాల ఎక్కడ ఉంది?

5. ఇంగ్లండులోని లార్డ్స్‌ను క్రికెట్‌కు సంబంధించి ఏ పేరుతో పిలుస్తారు?

జవాబులు :
1. సామాజిక బాధ్యతలు నిర్వహించినందుకుగానూ వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ఇస్తారు
2. పన్నా
3. బ్రహ్మోస్
4. న్యూయార్క్
5. హోం ఆఫ్ లార్డ్స్.

వెబ్దునియా పై చదవండి