ఆపై ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కడప రిమ్స్ కు తరలించారు. అదే సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో వేంపల్లి పీఎస్‌పై దాడికి దిగారు. సకాలంలో పోలీసులు స్పందించలేదంటూ ఆరోపణలు రావడంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.