ఇవి మీకు తెలుసా పిల్లలూ..?!

ప్రశ్నలు :
1. రసాయన పరిశ్రమల కేంద్రం ఏర్పాటుకానున్న నయాచార్ ఎక్కడుంది?

2. ఆర్థర్ రోడ్ జైలు ఏ నగరంలో ఉంది?

3. "సిటీ ఆఫ్ లేక్స్" ఏది?

4. దక్షిణాఫ్రికా రైలులో జరిగిన అవమానకర ఘటన ఎవరిని స్వాతంత్ర్య పోరాటంవైపు నడిపింది?

5. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ఏ దేశ సంస్థలు మూలకారణం?

జవాబులు :
1. పశ్చిమ బెంగాల్
2. ముంబై
3. భోపాల్
4. మహాత్మాగాంధీ
5. అమెరికా.

వెబ్దునియా పై చదవండి