ఇవి మీకు తెలుసా పిల్లలూ...?

FILE
ప్రశ్నలు :
1. శోభానాయుడు ఏనాట్య కళారంగంలో ప్రసిద్ధులు?
2. ఆసియా కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన అజంతా ఏ రాష్ట్రంలో ఉంది?
3. మనదేశంలో అతిపెద్ద ద్రావిడ ఆలయం ఏది?
4. గుడ్‌ ఫ్రైడే ఏ మతస్థుల పండుగ?
5. ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరం ఏది?



జవాబులు :
1. కూచిపూడి
2. మహారాష్ట్ర
3. శ్రీరంగనాథస్వామి ఆలయం (తమిళనాడు)
4. క్రైస్తవులు
5. సిడ్నీ.

వెబ్దునియా పై చదవండి