జవాబులు చెప్పండి చూద్దాం..?!

ప్రశ్నలు :

1. "రంగోలి బిహు" పేరుతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే రాష్ట్రం ఏది?

2. "మాక్ వార్ ఎగ్జిబిషన్"ను రక్షణ శాఖ ఎక్కడ నిర్వహించింది?

3. పులుల సంరక్షణా కేంద్రంగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని నేషనల్ పార్క్ పేరేంటి?

4. బుద్ధుని ఆరాధించే వారు అధికంగా ఉన్న దేశం ఏది?

5. "చందన్ ఫైరింగ్ రేంజ్" ఏ ఏడారి ప్రాంతంలో ఉంది?

జవాబులు :
1. అసోం
2. జసల్మేర్
3. పన్నా నేషనల్ పార్క్
4. జపాన్
5. పోఖ్రాన్.

వెబ్దునియా పై చదవండి