జవాబులు మీకు తెలుసా పిల్లలూ..?

FILE
ప్రశ్నలు :
1. మనదేశానికి చెందిన 821/2 తూర్పు రేఖాంశం ఏ నగరం మీదుగా పోతుంది..?

2. సూర్యునిలో అత్యధికంగా గల వాయువు ఏది?

3. "రైతు ఉద్యమ పితామహా" అనే బిరుదు ఎవరికి ఉంది?

4. అంధ కవి అనే బిరుదు ఎవరికి ఉంది?

5. సూర్యుడు గల గెలాక్సీ ఏది?

6. జలం ఏయే వాయువులతో ఏర్పడింది?

7. కన్యాశుల్కం నాటకాన్ని రాసిన వారు ఎవరు?

8. మనదేశ మొదటి చారిత్రక గ్రంథమైన రాజతరంగిణి రాసిన వారు ఎవరు?

9. ప్యారెట్‌ ఆఫ్‌ ఇండియా అని ఎవరిని అంటారు?

10. మధ్యయుగంలో రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చిన వారు ఎవరు?

జవాబులు :
1. అలహాబాద్‌
2. హైడ్రోజన్‌
3. ఆచార్య ఎన్‌.జి. రంగా
4. చిలకమర్తి లక్ష్మీ నరసింహం
5. ఆకాశగంగ లేదా మిల్కీవే లేదా పాలపుంత
6. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌
7. గురజాడ అప్పారావు
8. కల్హణుడు
9. అమీర్‌ ఖుస్రూ
10. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌

వెబ్దునియా పై చదవండి