ప్రశ్నలు : 1. శోభానాయుడు ఏనాట్య కళారంగంలో ప్రసిద్ధులు? 2. ఆసియా కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన అజంతా ఏ రాష్ట్రంలో ఉంది? 3. మనదేశంలో అతిపెద్ద ద్రావిడ ఆలయం ఏది? 4. గుడ్ ఫ్రైడే ఏ మతస్థుల పండుగ? 5. ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరం ఏది?
జవాబులు : 1. కూచిపూడి 2. మహారాష్ట్ర 3. శ్రీరంగనాథస్వామి ఆలయం (తమిళనాడు) 4. క్రైస్తవులు 5. సిడ్నీ.