ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

సిహెచ్

శనివారం, 1 జూన్ 2024 (21:08 IST)
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము.
 
చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి.
అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి.
ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి.
పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి.
వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు.
మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోండి.
ప్రతిరోజూ వ్యాయామం తప్పకుండా చేస్తుండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు