వైరల్ జ్వరం వస్తే దాని లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?

గురువారం, 31 ఆగస్టు 2023 (21:46 IST)
వైరల్ ఫీవర్. ఈ జ్వరం వస్తే రోగి రోజురోజుకీ నీరసించిపోతాడు. ఈ వైరల్ ఫీవర్ లక్షణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల రకాలపై ఆధారపడి ఉంటాయి. వైరల్ ఫీవర్ యొక్క క్రింది సాధారణ లక్షణాలు కొన్నింటిని తెలుసుకుందాము. వైరల్ ఫీవర్‌కి గురైనవారిలో ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారన్ హీట్ నుండి 103.5 ఫారన్ హీట్ వరకూ వస్తుంది.
 
వణుకుతో తరచుగా చలి, అలసటతో కూడిన విపరీతమైన బలహీనత. తలనొప్పి, తలలోని ఏదైనా ప్రాంతంలో నొప్పి. గొంతు నొప్పి, చికాకు, ముక్కు కారుతూ వుంటుంది. కండరాల నొప్పులు, చెమట పట్టడం కనబడుతుంది. ఆకలిగా లేకపోవడం, డీహైడ్రేషన్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు