Barbarik Producer Vijaypal Reddy Adidala
సినిమా నిర్మాణానికి కోట్లలో ఖర్చుపెడితే అందుకు పబ్లిసిటీకి కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చిన్న సినిమాలకు చెప్పాల్సిన పనిలేదు. పబ్లిసిటీపరంగా చాలా వెచ్చించాల్సి వస్తుంది. అలాంటిది పైసా ఖర్చులేకుండా సోషల్ మీడియాలోనూ బయట పెద్ద పబ్లిసిటీ తన సినిమాకు వచ్చిందంటూ నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి ఆదిదాల. ఆయన తీసిన సినిమా త్రిబనాధరి బార్బారిక్.