షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే మరో మొక్క పొడపత్రి
ఈ మొక్క ఆకులను నేరుగా తిన్నా లేదా వాటితో కషాయాన్ని చేసుకుని తాగినా షుగర్ వ్యాధి నుండి బయటపడవచ్చు
పొడపత్రి మొక్క గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
ఈ మొక్క ఆకులను నిపుణుడి సలహా మేరకు తీసుకుంటే ఆస్తమా కూడా తగ్గుతుంది.
పొడపత్రితో జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కాలేయం శుభ్రపడుతుంది.
ఇన్సులిన్ మొక్క ఆకులను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అస్సలు తీసుకోకూడదు