బాదం పప్పులు తింటుంటే గుండె సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. చర్మంపై ముడతలు రాకుండా కాంతివంతంగా వుంచేందుకు బాదములు దోహదపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ 4 బాదం పప్పులు తింటుంటే ప్రయోజనం వుంటుంది. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి బాదములు ఉపయోగపడతాయి.