క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది. చర్మక్యాన్సర్ మెలనోమా అనే వ్యాధి సోకిన వారికి కొన్ని రకాల జన్యుమార్పులు తలెత్తుతుంటాయి. పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉండే గాసీపిన్ అనే పదార్థం.. ఈ జన్యుమార్పులను బాగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.