అధిక కొలెస్ట్రాల్ శరీరానికి చాలా సమస్యాత్మకం.
జామపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
దానిమ్మలోని పాలీఫెనాల్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
నారింజ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అరటిపండ్లలోని పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.