ఎదిగే పిల్లలకి చేపలు ఎందుకు పెట్టాలో తెలుసా?

గురువారం, 10 నవంబరు 2022 (22:40 IST)
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇవి తింటే ఏమేమి అందుతాయో తెలుసుకుందాము.

 
చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి- బి2 ఉంటాయి.
 
చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.
 
పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మేలు చేస్తుందంటారు నిపుణులు.
 
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి చేపలు తింటుంటే మేలు జరుగుతుంది.
 
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా వుంటుంది.
 
ఎండుచేపలు తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తాయి కనుక బరువు పెరగరు.
 
ఎండు చేపల్లో అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి.
 
కనుక పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు