అక్కడ స్ఖలించినా గర్భం వస్తుందా?

బుధవారం, 21 ఆగస్టు 2019 (17:50 IST)
చాలా మంది యువకులకు గర్భం ఎలా వస్తుందన్న దానిపై పలు అపోహలు ఉంటాయి. ముఖ్యంగా, కొత్తగా వివాహమైన దంపతుల్లో ఈ అహగాహనా లోపం ఉంటుంది. అందుకే శారీరకంగా కలిసిన తర్వాత వీర్య స్ఖలనం యోనిలో కాకుండా, బయట చేస్తుంటారు. ఆ తర్వాత గర్భంరాలేదని వాపోతుంటారు. 
 
ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే, సాధారణంగా యోనిలో పురుషాంగాన్ని ప్రవేశపెట్టి వీర్యాన్ని స్ఖలిస్తేనే గర్భం వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ యోని ప్రవేశం దగ్గర వీర్యం స్ఖలిస్తే వీర్య కణాలు అందులో ప్రయాణించే అవకాశం కూడా ఉందంటున్నారు. కనుక యోనిపై వీర్య స్ఖలనమైతే గర్భం రాదని అనుకోలేము. అయితే, కొన్ని సందర్భాల్లో రాకపోనూ వచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు