ఆడవారి నడకను బట్టి వారిలో శృంగార కోర్కెలు ఎలా ఉన్నాయో చెప్పేయచ్చు.. ఎలా..?

సోమవారం, 19 ఆగస్టు 2019 (16:22 IST)
ఆడవారి నడకను మాత్రం రకరకాలుగా వర్ణిస్తుంటారు మన కవులు. దానిమీద పెద్ద పాటలు కూడా రాసేశారు. ఒయ్యారి భామ నీ హంస నడక అంటూ రాశారు. అయితే మహిళల్లోని తీరును బట్టి వారిలోని శృంగార శక్తి తెలుసుకోవచ్చు అంటున్నారు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. స్కాట్ లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త స్టువర్ట్ బాడీ నేతృత్వంలో ఒక పరశోధన బృందం నడకపై పలు పరిశోధనలు జరిపిందట. 
 
ప్రధానంగా ఈ సమాచారం సంసార జీవితంలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. కాబట్టి వీటిని బయటకు ఇటీవలే విడుదల చేశారట. అయితే స్త్రీలో ఉండే లక్షణాలను మన పూర్వీకులు ఇప్పటికే అనేక గ్రంథాలలో విషయం తెలిసిందే. నడక ఆడవారికైనా, మగవారికైనా మనకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిన విషయమే. అందుకే చాలామంది ఉదయాన్నే నడక సాగిస్తుంటారు.
 
ముఖ్యంగా గుండె వ్యాధులు, మధుమేహం ఉన్న వారు తప్పకుండా ఉదయం, సాయంత్రం కొద్ది సేపు నడిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చక్కటి ఆరోగ్యానికి నడక మంచిదనేది జగమెరిగిన సత్యం. నడము తిప్పితే నడిస్తే మంచి శృంగార అవమయ సౌష్టవం కలిగి ఉంటారని వీరి పరిశోధనలో తేలింది. వీరు ఎక్కువగా పెద్ద పెద్ద అంగములతో నడుమును తిప్పుతూ నడుస్తుంటారని తేల్చారు. వీరి పరిశోధనలో వెల్లడైన ఈ ఆశక్తికర అంశాలు.. సైకాలజిస్టులు చెప్పిన అభిప్రాయాలతో సరిపోయాయట.
 
అలా నడుము తిప్పుతూ నడిచే స్త్రీలలో కళ్ళ నుంచి కటి ద్వారా వెన్నెముకకు ఒక రకమైన శక్తి లభిస్తుందని వారంటున్నారు. ఇలా నడక తీరు ఉన్నవారిలో కాకుండా స్త్రీల సౌష్టవం ఉన్న వారిలో కూడా లైంగిక అవయవాల పటిష్టత కలిగి ఉండడం వల్ల శృంగార వాంఛ ఎక్కువగా ఉందని వారు తేల్చారు. మొద్దుబారిన కటికండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు