సాంబారులో ఉండే కూరగాయలు, ధాన్యాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
సాంబార్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూర.
సాంబారు కోసం ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలను ఉపయోగించండి.
సాంబారులో మునగకాయ, వంకాయ, క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ ఖచ్చితంగా వాడాలి.
ఫైబర్ అధికంగా ఉండే సాంబార్ గుండె ఆరోగ్యానికి మంచిది.
సాంబార్‌లో ఇనుము, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.