భోజనం చేసిన తర్వాత స్పటిక బెల్లం వాడితే నోటి దుర్వాసన మటాష్ అవుతుంది. భోజనం తరువాత పటిక బెల్లం కొంచెం చప్పరిస్తే శ్వాస తాజాగా ఉంటుంది. నోరు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. జ్వరం వచ్చినా, గొంతులో జర్మ్స్ ఉన్నా దగ్గు వస్తుంది. పటిక బెల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వలన ఇమ్మీడియెట్‌గా దగ్గు తగ్గుతుంది. కొంచెం పటిక బెల్లం తీసుకుని నెమ్మదిగా చప్పరిస్తే దగ్గు నుండి రిలీఫ్ వస్తుంది.