5 super foods to lower blood sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కరె స్థాయిలు వుండాల్సిన రీతిలో వున్నాయా లేదా అని చూసుకుంటూ వుంటారు. కొన్నిసార్లు ఈ స్థాయిలు మోతాదుకి మించి కనబడుతుంటాయి. అలాంటప్పుడు ఈ క్రింద సూచించబోయే ఆహారాన్ని తీసుకుంటుంటే క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అవేమిటో తెలుసుకుందాము.
బాదం, జీడిపప్పు, పిస్తాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
సీఫుడ్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వుంటాయి కనుక అవి మేలు చేస్తాయి.
మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్ వున్న బీన్స్- కాయధాన్యాలు సమృద్ధిగా రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.