ఇద్దరం పెళ్లయిన వేర్వేరు వ్యక్తులం... ఒక్కసారి చుంబించి పత్తాలేడు... నాకేమో కావాలనిపిస్తోంది

గురువారం, 6 జూన్ 2013 (20:58 IST)
WD
పెళ్లయిన వేర్వేరు వ్యక్తుల మధ్య సంబంధం అక్రమమన్నది తెలిసినదే. ఐనా ఆకర్షణకు లోనై ఇద్దరూ ముద్దులు వరకూ వెళ్లి చుంబన రుచులు చూసిన తర్వాత సదరు పురుషుడు పత్తా లేకుండా పోయాడంటే కారణం ఉంది. అదేమంటే ముద్దులు తర్వాత అది మెల్లగా రతి సుఖం వైపు దారితీస్తుంది. అది ప్రారంభమయితే అలాగే కొనసాగుతుంది.

కనుక అది గుర్తుకువచ్చి అతడు కనబడకుండా వెళ్లిపోయి ఉంటాడు. కానీ ఆ ముద్దు రుచి మత్తుగా ఉండటంతో రుచి చూసిన స్త్రీకి కావాలనిపిస్తుంది. కానీ పెళ్లయిన వేర్వేరు వ్యక్తులు కనుక అసలు ముద్దులు దాకా వచ్చి ఉండకూడదు. ఇప్పటికయినా కంట్రోల్ చేసుకుని అతడిని మర్చిపోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి