సాధారణంగా మగపిల్లలు, ఆడపిల్లలకు ఇష్టమొచ్చిన విధంగా పెళ్ళిళ్ళు చేస్తుంటారు. మగపిల్లలకైతే 30 ఏళ్లు దాటిన తరువాత, ఆడపిల్లలకైతే 26 యేళ్ళు దాటిన తరువాత వివాహాలు చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల సెక్సువల్ హార్మోన్లు తగ్గిపోయి శృంగార జీవితం మీద అంతగా ఆశక్తి ఉండదంటున్నారు నిపుణులు.