సంభోగానికి ముందు ఎంత నీళ్ళయినా తాగొచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా సంభోగం పూర్తయిన తరువాత ఆకలి వేస్తే అది మన శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయన్న చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. ఆకలి వేసినప్పుడు వెంటనే బాదంపాలు, బిస్కెట్లు, పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.