కాలేజీ రోజుల్లో గాళ్‌ఫ్రెండ్‌తో సంభోగించా... అప్పటి నుంచి అంగం స్తంభించడంలేదు..?

బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (21:47 IST)
WD
పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడం మంచిది కాదు. ఐతే కాలేజీ చదివే రోజుల్లో గాళ్‌ఫ్రెండ్‌తో లైంగికంగా కలవడం వల్ల ఆ భయం తాలూకు అనుభవాలు ఇంకా గూడుకట్టుకుని ఉండవల్లే ఇలా జరుగుతుంది. కనుక అలాంటి భయాలు వదిలేసి ఇప్పటికయినా మామూలు స్థితికి వచ్చేందుకు ప్రయత్నించాలి.

లైంగిక సుఖం అనేది భాగస్వామితో పొందితే అన్నివిధాలా మంచిది. అలాకాకుండా ఇలా పెళ్లికి ముందే తొందరపడితే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఐతే అంగస్తంభన కలుగకపోవడానికి అమ్మాయితో సెక్సులో పాల్గొనడానికి సంబంధం లేదు. అమ్మాయితో రతిలో పాల్గొన్నప్పటికీ అంగస్తంభనకు ముప్పేమీ ఉండదు.

వెబ్దునియా పై చదవండి