బయట స్త్రీలను చూస్తూ హ. ప్ర చేస్తున్నా.. మానేదెలా?

శనివారం, 10 ఆగస్టు 2013 (16:49 IST)
File
FILE
చాలా మంది యువకులు యుక్త వయస్సులో కలిగే లైంగిక కోర్కెలను అణుచుకోలేక స్వయం సంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి హస్త ప్రయోగం. ఈ అలవాటా చాలా యువకుల్లోనే వివాహమైన పురుషుల్లోనూ ఉంటుంది. అయితే, కొంతమంది యువకుల్లో తమ ఇంటికి ఎదురుగా ఉండే మహిళలను చూస్తూ.. తమకు నచ్చిన హీరోయిన్లను ఊహించుకుంటూ.. హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలా కొన్నేళ్లుగా చేస్తుంటారు. ఈ సమస్య నుంచి అధికమించేదెలా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే...

ఈ సమస్యను మనోలైంగిక వ్యాధి. లైంగిక అవయవాలను ఇతరులకు చూపించడం, వారిని చూస్తూ హస్తప్రయోగం చేసుకోవడం అనేది ఎక్జిబిషనిజమ్ అనే డెవియేటెడ్ సెక్స్‌కి సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి వికృత లైంగిక చర్యలతో ఎదుటివారి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రత్యక్షంగా శృంగారంలో పాల్గొన్న దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అయితే, ఇది కేవలం మనోలైంగిక వ్యాధి. ఇలాంటి సమస్యలకు వివాహం చేసుకుంటే క్రమంగా తగ్గిపోతుందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి