మహిళలు హస్త ప్రయోగం చేసుకుంటారా?

శనివారం, 8 జూన్ 2013 (17:43 IST)
File
FILE
చాలా మంది పురుషులు హస్త ప్రయోగం చేసుకుని లైంగిక సంతృప్తిని పొందుతారు. అలాగే, ఆడవారు కూడా హస్త ప్రయోగం చేసుకుంటారా? అలా చేసుకునే పని అయితే, ఎలా చేసుకుంటారన్న అంశాన్ని వైద్య నిపుణులను సంప్రదిస్తే..

ఆడవారు కూడా స్వయంతృప్తి పద్ధతిని అనుసరిస్తారని చెపుతున్నారు. పురుషుడు అంగాన్ని హస్త ప్రయోగం చేసుకుని సంతృప్తి పొందితే.. స్త్రీ మాత్రం.. తన క్లైటోరిస్ భాగాన్ని చేతి వేళ్ళతో తాకుతూ సంతృప్తి పొందుతుందని చెపుతున్నారు. ఇది ఒక పద్ధతి.

రెండో పద్ధతిలో తన రెండు తొడలను దగ్గరికి తెచ్చి.. ఆ తొడ కండరాలను ఒత్తిడి, రాపిడికి గురి చేస్తూ.. తన మర్మాంగపు పెదవులపైనా క్లైటోరిస్ పడేలా చేస్తూ తృప్తి పొందుతారంటున్నారు. ఆ సమయంలోనే తమ రెండు చేతులతో తమ వక్ష ద్వయాన్ని నలుపుకుంటూ.. తమను తామే రెచ్చగొట్టుకుంటూ సంతృప్తి చెందుతారు.

ఇవేకాకుండా, పురుషాగం పోలిన వస్తువులను యోనిలో పెట్టుకోవడం, తొడల మధ్యలో దిండును ఉంచుకుని నొక్కుకోవడం, క్లైటోరిస్‌ను బాగా కదిలిస్తూ సంతృప్తి పొందుతారని వారు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి