రతి సమయంలో బ్లీడింగ్ అయితే ఏం చేయాలి?

శనివారం, 2 ఫిబ్రవరి 2013 (16:39 IST)
File
FILE
మొదటిసారి స్త్రీ తన కన్యత్వాన్ని కోల్పోతున్నప్పడు, కొంత వరకు నొప్పిగా ఉండటంతో పాటు కొంత రక్త చారికలు కూడా కనిపించవచ్చు. అయినా ఇది అంత పెద్ద విషయం కాదు, చాలా వరకు అందరు ఆ నొప్పిని అనుభవించినవారే. కనుక దాని గురించి అస్సలు పట్టించుకోకూడదు, జాగ్రత్తలు మాత్రం ఎవరో ఒకరు పాటించాల్సిందే.

మొదట్లో సెక్స్ అనేది అది చేసుకునే వారిని బట్టి ఉంటుంది. అయినా, మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా పోనుపోను ఎలా చేయాలో తెలుస్తుంది. భాగస్వామికి తగినట్టుగా నడుచుకుంటే, సెక్స్ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సెక్స్ సమయంలో ఇతర ఆలోచనలు పెట్టుకోకూడదు.

వెబ్దునియా పై చదవండి