సెక్స్‌పై కొందరు పురుషులకున్న చెడు భావనలు ఏంటి....?

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (22:33 IST)
WD
* అందంగా ఉన్న ప్రతి స్త్రీ పట్ల ఆకర్షణ.
* శారీరక సుఖం కోసం తపించిపోవడం.
* చూసిన స్త్రీతో సెక్స్‌ చేస్తే బాగుంటుందని అనుకోవడం.
* నచ్చిన వారిని ప్రేమిస్తే ఖచ్చితంగా వారితో సెక్స్‌‌లో పాల్గొనాలనుకోవడం.
* సెక్స్‌ అంటే అమితమైన ఇష్టమని చెప్పడం.
* సెక్స్ చేసేటప్పుడు వివిధ భంగిమల్లో తమ కోర్కెలను తీర్చుకోవడం కోసం సెక్స్ చేస్తుంటామని వెల్లడించడం వంటి భావనలు కొందరు పురుషుల్లో వ్యక్తమవుతుంటాయని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి