సెక్స్‌లో నగ్నంగా పాల్గొంటే దుష్ఫలితాలు కలుగుతాయా?

గురువారం, 10 ఏప్రియల్ 2014 (22:12 IST)
File
FILE
నాకు ఇటీవలే వివాహమైంది. నేను మా వారు సమయం దొరికినపుడల్లా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అయితే, రాత్రిపూట పడక గదిలో మాత్రం మా వారు నగ్నంగా మారాలని బలవంతం చేస్తున్నాడు. అలా చేయడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని ఏదో పురాణంలో చదివాను. అది నిజమేనా? అలాగే, యానల్ సెక్స్‌లో పాల్గొనవచ్చా? నా సందేహానికి సమాధానం చెప్పగలరు.

సాధారణంగా సెక్స్ అనేది భార్యాభర్తల అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి నచ్చిన విధంగా ఒకరు సహకరించుకుంటూ చేసే దాంపత్యం ఎంతో థ్రిల్‌గానూ, మజాగా ఉంటుంది.

సాధారణంగా ప్రతి పురుషుడూ భార్యను నగ్నంగా అనుభవించాలని కోరుకుంటాడు. పడక గదిలో భర్త కోర్కె ప్రకారం నడుచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. నగ్నంగా మారినంత మాత్రాన వచ్చే దుష్ఫలితాలేమీ లేవు. ఇక యానల్ సెక్స్ అనేది అంత మంచిది కాదని చెప్పొచ్చు.

వెబ్దునియా పై చదవండి