స్తనాలపై చేయి వేయనీయదు.. త్వరగా కానివ్వమంటుంది... ఎందుకని?

మంగళవారం, 9 జులై 2013 (17:02 IST)
File
FILE
చాలా మంది మహిళలు పడక గదిలో తమ స్తనాలపై చెయ్యి వేయనివ్వరు. చివరకు కట్టుకున్న భర్త అయినా సరే వాటిని తాకేందుకు ఇష్టపడరు. అలాగే, సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ తూతూ మంత్రంగా త్వరగా ముగించేయాల్సిందిగా ఒత్తిడి చేస్తుంటారు. పడక గదిలో కట్టుకున్న భర్త వద్ద ఇలా ఎందుకు ప్రవర్తిస్తారన్న అంశంపై వైద్యులను సంప్రదిస్తే...

సెక్స్ పట్ల ఆసక్తి లేని మహిళలు ఈ తరహా లైంగిక కార్యకలాపాలకు ఇష్టపడరని చెపుతున్నారు. ఇలాంటి వారి మహిళలకు సెక్స్ పట్ల ఉన్న అనాసక్తను గుర్తించి కారణాలు తెలుసుకుని, వారికి తగిన విధంగా కౌన్సెలింగ్‌ చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

అప్పటి వరకు భర్త తన కోర్కెలను అణిచి పెట్టుకోవడం మినహా మరోమార్గం ఉండదంటున్నారు. ఎందుకంటే భార్య ఇష్టపడని కోర్కెలు ఎంతగా చేసినా.. కోరినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఒకవేళ బలంవంతంగా సెక్స్ కోర్కెలను భార్యపై ప్రయోగిస్తే అది మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి